kumaram bheem asifabad-ఒత్తిడి వీడేలా..నమ్మకం పెంచేలా..

పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఆందోళన వీడి స్వేచ్ఛగా ఆలోచించి పరీక్షలు రాస్తేనే విజయం దాసోహం అవుతుంది. అన్ని తరగతుల విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తూ వారిలో కేరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రైమ్‌ నిమిస్టర్‌ స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలల్లో ఎక్స్‌ఫర్డ్‌ టాక్‌ పేరిట పిల్లల్లో ఆత్మస్తైర్యం నింపెందుకు శ్రీకారం చుట్టిం ది.