హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ - అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి.