విప్లవోద్యమంలో పని చేసినందునే తనకు ఈ రోజు గుర్తింపు వచ్చిందని లేకపోతే సమాజం లో తాను సాధారణ మనిషేని మాత్రమేనని, బతికున్నంతకాలం విప్లవోద్యమానికి రుణపడి ఉంటా నని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమా ఖ్య (సికాస) మాజీ కార్యదర్శి బండి ప్రకాశ్ తెలిపారు.