బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్.. హైదరాబాద్‌‌కు తరలింపు

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే హైదరాబాద్‌‌కు తరలించారు.