O. Panneerselvam : తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అధికార డీఎంకే గూటికి పన్నీర్‌సెల్వం!

అసెంబ్లీ ఎన్నికల వేళ అన్నాడీఎంకేకు ఊహించని షాక్ తగిలింది. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అధికార డీఎంకేలో ఇవాళ చేరనున్నట్లుగా తెలుస్తోంది.