Agniveer Vayu Rally 2026: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఇంటర్ అర్హతతో IAF ఉద్యోగాలకు...

Agniveer Airforce Guntur Recruitment Rally: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభించనున్నట్లు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో తెలిపారు..