ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం

ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ (South Group) పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. లిక్కర్ కేసులో కొంతమంది నిందితులను వారి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘సౌత్ గ్రూప్’ అని పిలవడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం హెచ్చరించింది.