డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడికి ఎప్‌స్టీన్‌ దెబ్బ!

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో తన పేరు బయటికి రావడంతో ప్రపంచ ఆర్థిక సమాఖ్య(డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు, సీఈవో బార్జ్‌ బ్రెన్డే పదవి నుంచి వైదొలిగారు.