వేములవాడలో కోడె మొక్కు చెల్లించిన యాంకర్ సుమ

వేములవాడ రాజన్న అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామిని ప్రముఖ యాంకర్​సుమ బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి అమె కోడె మొక్కులు చెల్లించారు. దర్శనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామి కండువా, ప్రసాదం అందజేశారు.