NCERT 8వ తరగతి పాఠ్య పుస్తకం నిషేధించిన. సుప్రీంకోర్టు.. కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు

జాతీయ విద్య పరిశోధన శిక్షణ సంస్థ 8వ తరగతి సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్‌పై వివాదం చెలరేగింది. ఇందులో న్యాయవ్యవస్థలో అవినీతి ’ ఓ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశపూర్వక చర్చేనని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రధాన న్యాయమూర్తి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పుస్తకాన్ని నిషేధించిన కోర్టు.. దీనిని ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేసింది.