నల్గొండ జిల్లాలో నకిలీ కంటి డాక్టర్ల అరెస్టు

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ల తనిఖీల్లో  నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నకిలీ కంటి డాక్టర్ల  వ్యవహారం బట్టబయలైంది.  మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర రాజు కేసు వివరాలు వెల్లడించారు.