నేడు మంత్రి నారా లోకేశ్‌ రాక

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం జిల్లాకు రానున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో రూ.2300 కోట్లతో బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. శుక్రవారం రాత్రి విశాఖ చేసుకున్న ఆయన నగరంలోని టీడీపీ కార్యాలయంలో బసచేశారు.