పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోం..సుందరీకరణ పేరుతో ప్రజలను రోడ్డున పడేస్తరా?: రాంచందర్ రావు

మూసీ నది సుందరీకరణ పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చితే బీజేపీ ఊరుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బఫర్ జోన్ చట్టాలను దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు చేకూర్చేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.