పీసీసీ వర్కింగ్ ప్రెసిడెట్ జగ్గారెడ్డి నయా పాలిటిక్స్: రాజ్యసభ స్థానాలపై ఫోకస్...నా కేం వద్దు, ఆ ఇద్దరికే ఇవ్వ

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఆయనకో ప్రత్యేక గుర్తింపు ఉంది. పంచ్‌లు వేయాలన్నా ఆయన తర్వాతే. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడాలంటే ఆయనకు ఆయనే సాటి. ఏది ఏమున్నా ముఖంమీదే కుండబద్దలు కొడతారు. సొంత పార్టీల నేతలపైనా విమర్శలు చేయడానికి వెనకడుగు వేయరు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న జగ్గారెడ్డి పదేళ్ల వరకు పోటీ చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో వాటిని పార్టీలో కీలక నేతలైన వారికి ఇవ్వాలంటూ హస్తినలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాజ్యసభ స్థానం కోసం వెళ్లినట్లు ఉన్నారని అంతా భావించారు. కానీ జగ్గారెడ్డి ఆ భేటీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి., News News, Times Now Telugu