బక్రీద్ సంతల్లో ఫేక్ పేమెంట్ లు... జీవాల వ్యాపారులే టార్గెట్.. నకిలీ పేమెంట్ యాప్ లతో బురిడీ
బషీర్బాగ్, వెలుగు: బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెలు, మేకల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు