పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్స్..కస్టమైజ్డ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

దేశం నలుమూల నుంచి వచ్చే పర్యాటకులతోపాటు విదేశీ టూరిస్ట్‌‌ల సేఫ్టీ, సౌకర్యాలపై స్పెషల్​ఫోకస్​పెట్టినట్టు పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ‌‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు.