యువకుడి మృతి కేసులో వైసీపీ నేత ‘తోపుదుర్తి’ అరెస్టు

అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.