'ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాదు': బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి మరణశిక్ష నిరాకరించిన ఢిల్లీ కోర్టు

ఢిల్లీలో నాలుగేళ్ల పసికందుపై జరిగిన అమానుష అత్యాచార కేసులో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి ఉరిశిక్షను నిరాకరిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఘోర ఉదంతం సమాజానికి తీవ్ర ముప్పుగా పరిగణించినప్పటికీ.. చట్టప్రకారం ఇది ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసు’ పరిధిలోకి రాదని కోర్టు అభిప్రాయపడింది. నిందితుడి వయస్సును పరిగణనలోకి తీసుకుంటూనే.. అతడి క్రూరత్వానికి శిక్షగా జీవితాంతం జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.