'ఇదే మంచి సమయం.. మీరు సీఎం కావొచ్చని వాళ్లు నాకు సలహా ఇచ్చారు'.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan On Cm Post Suggestions While Chandrababu Arrest: రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పవన్‌ కళ్యాణ్ జనసేన సాధక్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 2024కు ముందు జరిగిన పరిణామాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తాను రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన సమయంలో కొందరు తనకు కొన్ని సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను మాత్రం రాష్ట్రం, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నానంటూ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.