వెదర్ రిపోర్ట్ : తెలంగాణలో దంచికొట్టిన వర్షం - ఏపీకి ఆకస్మిక వర్షాల హెచ్చరిక..! ఐఎండీ అంచనాలు

తెలంగాణవ్యాప్తంగా అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇవాళ తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు పడనున్నాయి.