రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా లక్ష్మణ్ బాధ్యతలు

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్‌లోని తన చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ సోమశేఖర్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.