హైదరాబాద్‌‌‌‌లో రీజెనరాన్ జీసీసీ..మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీ ఒప్పందం

ప్రపంచ దిగ్గజ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌‌‌‌ను ఎంచుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీసీసీల ఏర్పాటులో ముంబై, ఢిల్లీ, చెన్నైలను దాటేసి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందన్నారు.