మహిళా రైతులకు షేడ్ నెట్స్... రైతుల ఆర్థికాభివృద్ధిపై సెర్ప్ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాతావరణ మార్పులను తట్టుకుంటూ, తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ లాభాలు గడించేలా ‘షేడ్ నెట్స్’ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.