కట్టుకున్నది నచ్చలేదంటూ.. రూ.50 వేలకు భార్యను అమ్మేసిన భర్త.. ఆపై గ్యాంగ్‌రేప్

గుజరాత్‌లో మానవత్వానికే మచ్చ తెచ్చే ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య మీద ఇష్టం లేదనే నెపంతో.. ఆమెను రూ.50,000 నగదుకు ఒక అక్రమ రవాణా ముఠాకు అమ్మేసాడు ఓ కిరాతక భర్త. అంతటితో ఆగకుండా పోలీసులను నమ్మించడానికి మిస్సింగ్ డ్రామా ఆడాడు. చివరకు పోలీసులు అతడి గుట్టురట్టు చేసి, బంధీగా ఉన్న మహిళను రక్షించారు. ఆపై ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఆమె మాటల ద్వారానే తెలుసుకుని... మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.