మంచిర్యాల, వెలుగు: భర్తపై రూ. 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. మంచిర్యాల డీసీపీ ఎగ్గని భాస్కర్ మంగళవారం తన ఆఫీస్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.