పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలకు నిరసన ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో మంగళవారం మహాధర్నా చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి అడ్లూరి లక్ష్మన్‌ కుమార్‌ పాల్గొన్నారు.