కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు : మంత్రి పొంగులేటి

సొంత చెల్లి, బావ ఫోన్‌‌‌‌‌‌‌‌లు ట్యాప్ చేసిన కేటీఆర్ కు ఇందిరమ్మ పేరు కూడా పలికే అర్హత లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని తెలిపారు.