అన్నాడీఎంకేలో సంక్షోభం కొలిక్కి.. ఈపీఎస్, ఎస్పీ వేలుమణి- షణ్ముగం మధ్య సయోధ్య!

రెబల్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ వేలుమణి తిరిగి ఈపీఎస్‌తో కలిసిపోవడానికి సిద్ధమయ్యారు. ఆరుగురు రెబల్స్ మళ్లీ ఎడప్పాడి పళనిసామి గూటికి చేరకున్నారు. ఒక్కొక్కరుగా తన శిబిరం వీడటం, నలుగురు రాజీనామా చేయడంతో సీవీ బలం తగ్గుతుంది. ముందు 25 మంది ఉండగా.. ఆ సంఖ్య 16కు పడిపోయింది. దీంతో రెండు వర్గాలు ఒక్కటయ్యేలా పావులు కదుపుతున్నారు. అటు ఈపీఎస్ సైతం తాను టీవీకేకు మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.