కక్షిదారులకు సత్వర న్యాయం అందించండి

కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లీగల్‌ ఎయిడ్‌ ప్యానెల్‌ లాయర్లు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో లీగల్‌ ఎయిడ్‌ ప్యానెల్‌ లాయర్ల విధులపై మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు.