Iron Grip on Narcotics మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం

Iron Grip on Narcotics జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు సేఫ్టీపై జిల్లా అధికారులు, కమిటీతో వర్చువల్‌గా సమీక్షించారు.