నిబద్ధతతో పనిచేస్తే అక్షరాస్యత పెంపు

జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ‘అక్షరాంధ్ర- అక్షరాస్యత’ కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో జరిగింది.