విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అచ్చెన్న

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.