వెలిగొండ నిర్వాసితులకు భారీ ఊరట.. ఖాతాల్లో జమవుతున్న పరిహారం నిధులు

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. సోమవారం ఉదయం నుంచి ఖాతాల్లో పరిహారం ప్యాకేజీ మొత్తం జమ అవుతున్నాయి.