సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టండి
వర్షాకాలంలో ప్రజలను వేధించే డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాలను సమర్థంగా నియంత్రించేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు.