Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన

పౌరులకు సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. వివిద అసరాల నిమిత్తం ఆఫీసులకు వచ్చే ప్రజలను చెప్పులు అరిగేలా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు కొందరు అధికారులు. ఇదేవిధంగా ఓ ప్రభుత్వ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ యువకుడు వినూత్న నిరసనకు తెరలేపాడు. బాదం ను అధికారిని టేబుల్ పై విసిరి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో జరిగింది. Also Read:AP Weather Alert: […]