E20 పెట్రోల్‌పై 9 అనుమానాలు ఇవే.. బైక్, కారు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు..!
పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ప్రతిసారి వెహికల్ ఓనర్ మదిలో ఇప్పుడు ఒకే ప్రశ్న.. “ఇది E20 పెట్రోల్ కదా.. నా బైక్ లేదా కారు మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పాడవుతుందా?” సోషల్ మీడియాలో వస్తున్న