Hyderabad Bonalu 2026 : గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం - జూలై 16న జగదాంబికా అమ్మవారికి తొలి బోనం

Hyderabad Bonalu 2026 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే గోల్కొండ ఆషాడ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు జరిగే ఈ జాతరను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.