IPL 2026: పరుగుల కోసం చెమటోడ్చిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. దీంతో నిర్ణీయ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి గుజరాత్ 162 పరుగులు మాత్రమే చేసింది.