PSL 2026: మరీ ఓవర్ చేస్తున్న ఈ హైదరాబాద్ బ్యాటర్.. వర్షంలో ప్రాక్టీస్ ఏంట్రా!

PSL 2026: క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను పాకిస్థాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ మరోసారి చాటుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం అతను సిద్ధమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.