kumaram bheem asifabad- వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లో సచివాలయం నుంచి ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, సంక్షేమ శాఖాధికారులతో ఏడు రోజుల పాటు ప్రభుత్వం సంక్షేమ విద్యాలయాలు, వసతి గృహాలలో నిర్వహించనున్న సంక్షేమ వారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.