తేజస్వి.. నీకెంత ధైర్యం? : కవిత

ఎంత ధైర్యం ఉంటే తెలంగాణ పోరాటాన్ని అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడ్తారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష అంటే అంత చులకనైందా అని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.