SRH vs CSK మధ్య బిగ్ ఫైట్.. ఈ పోరులో ఎంఎస్ ధోనీ ఆడతాడా?

SRH vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ఫుల్ జోష్‌లో కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఇప్పుడు పోరాటాల గడ్డపై తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈరోజు (2026, ఏప్రిల్ 18) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ (ఉప్పల్) ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైద