Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి హీట్‌ పుట్టింది.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసే అవకాశం లేదని, మూడు నుంచి ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రావచ్చని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో […]