ఆగని గంజాయి రవాణా..;మహబూబ్నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో పెరుగుతున్న విక్రయాలు

మహబూబ్నగర్ జిల్లాలో పోలీసులు పటిష్ట నిఘా ఉంచి, నిరంతరం కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గంజాయి రవాణా, విక్రయాలు ఏమాత్రం తగ్గడం లేదు. యువత ఈ మహమ్మారికి బానిసలై, మత్తులో రకరకాల నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరి నుంచి ఒకరికి చైన్ సిస్టమ్ తరహాలో సరుకును సరఫరా చేసుకుంటుండడంతో, ఈ లింకులను ఛేదించడం పోలీ