ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. గత ఆరునెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దాడులు, తనిఖీల్లో వివిధ విభాగాల్లో కలిపి సుమారు రూ. 90 కోట్ల మేర ఆదాయ లీకేజీలను విజిలెన్స్ గుర్తించింది.