ఆర్టిజన్, అన్ మ్యాన్డ్  కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..ఐఎన్టీయూసీ డిమాండ్

టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్  పరిధిలో పని చేస్తున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్  కార్మికులను సంస్థలో విలీనం చేయాలని ఐఎన్టీయూసీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్  యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్, తెలంగాణ ఆర్టిజన్  ఎంప్లాయిస్  జేఏసీ చైర్మన్  సతీశ్ రెడ్డి డిమాండ్  చేశారు.