‘ఉపాధి’కి ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌

నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏపీలో ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం ఉపయోగించుకోలేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంది.