తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.