కుటుంబ పాలన తమిళనాడును దోచుకుంటుంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తమిళనాడులో స్టాలిన్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని పీయూష్ గోయల్ విమర్శ. ఈపీఎస్ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి తమిళనాడుకు పూర్వ వైభవం తెస్తుందని వెల్లడి.