గోదావరి ఖనిలో కొత్త జంటలకు మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఆశీర్వాదం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పర్యటించారు.